Monday, December 19, 2022

పూజ శ్లోకాలు

ప్రార్థన శ్లోకాలు

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |

అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||


సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం 

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం .


గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్


గోవిందం మాధవం కృష్ణం హరిం దామోదరం తధా 

నారాయణం జగన్నాధం వాసుదేవ మజం విభుం 

సరస్వతీం మహాలక్ష్మీం సావిత్రీం వేద మాతరం 

బ్రాహ్మణం భాస్కరం చంద్రం దిక్పాలాంశ్చ గృహం స్తథా 


శంకరంచ శివం శంభుం ఈశ్వరంచ మహేశ్వరం

గణేశంచ తథా స్కందం గౌరీ భాగీరధీం శివాం 

పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో జనార్దనః 

పుణ్యశ్లోకా చ వైదేహీ పుణ్యశ్లోకో యుధిష్టరః 


అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః 

కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః 


అయోధ్యా మధురా మాయా  కాశీ కాంచీ అవంతికా

పూరీ ద్వారవతీ చైవ సప్తైతే మో‌‌క్ష దాయకాః


యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా |

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళమ్


ఓం ప్రణోదేవీ సరస్వతి వాజెభివాజినివృతి దీనాం+అవ్రిత్యవతు 


గోవర్ధనం ధరంవందే  గోపాదం గోప రూపిణం

గోకులోద్భవ ఈశానం గోవిందం గోపికా ప్రియం||


ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ |

విద్యబలం దైవబలం తదేవ లక్ష్మి పతే తేంఘ్రియుగం స్మరామి ||


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥


వినాయకుని  శ్లోకాలు 

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |

అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ 

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ..


శ్రీకాంతో మాతులో  యస్య, 

జననీ సర్వ మంగళా 

జనకా శంకరో దేవాః, 

తామ్ వందే కుంజరాననం


సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ

మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా।

విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే

విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తి:


ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం

సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I

ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ

మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ 


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. 

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 

యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.


తలచెదనే గణనాథుని 

తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా 

దలచెదనే హేరంబుని 

దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ 


అటుకులు కొబ్బరి పలుకులు 

చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ 

నిటలాక్షు నగ్రసుతునకు 

బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.  


సుబ్రహ్మణ్యుని శ్లోకాలు

తమ్ కుమారం తతోజాతం సేండ్రాః సహమరుద్గణై:

క్షీర సంభవనార్థాయ కృత్తికా: సమయోజయస్ !!


మయూరాధిరూఢం మహావాక్యగూఢం

మనోహారిదేహం మహచ్చిత్తగేహం

మహీ దేవదేవం మహావేదభావం

మహాదేవబాలం భజే లోకపాలం


(పదహారు సుబ్రహ్మణ్య నామములు చాలా మహిమాన్వితమైనవి.  ఈ పదహారు నామాలు మహా మంత్రం. ఈ 16మంత్రములను ఇచ్చిన వాడు అగస్త్యుడు. ఇవి నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు.)

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవచ!

అగ్నిగర్భః తృతీయస్తు బాహులేయః చతుర్థకః!!

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః!

సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తదా!!

నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారి స్మృతో దశః!

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవచ!!

 త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః!

క్రౌంచధారీ పంచదశః షోడశః శిఖివాహనః!!


అయ్యప్ప

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |

పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్||


గురు శ్లోకాలు 

సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం 

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం .


వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||


కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |

ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం  ||


గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||


దిగంబరా! దిగంబరా! శ్రీ పాదవల్లభ దిగంబరా!

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం

సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహంభజే


జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం 

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే


పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ 

భజతం కల్పవృక్షాయ మమతాం కామదేనవే నమః


గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం 

నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణా మూర్తయే నమహా


శృతి శ్మ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం |

నమామి భాగవతపదం లోకశంకరం  || 


అపార కరుణాసింధుం జ్ఞాణదం శాంతరూపిణమ్‌

 శ్రీచంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహమ్‌.

 

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా ।

చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ॥


ధ్యానమూలం గురోర్మూర్తి  

పూజామూలం గురోర్పదం !

మంత్రమూలం గురోర్వాక్యం  

మోక్షమూలం గురోర్కృప !


సూర్య శ్లోకాలు

జపాకుసుమ సంకాశం ! కాశ్యపేయం మహాద్యుతిం

తమోరిం సర్వపాపఘ్నం ! ప్రణతోస్మి దివాకరమ్ !!


ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష 

హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృర్క భాస్కరేభ్యో నమః 


నమో ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షిణే 

నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః


భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర 

ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే 


ఆంజనేయుని శ్లోకాలు

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం

దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం

సకల గుణ నిధానం వానరాణా మధీశం

రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి

గోష్పదీకృత వారాసిం, మశకి కృత రాక్షసాం  |

రామాయణ మహామాలా, రత్నం వందే అనిలాత్మజం ||

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।

భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||


బుద్ధిర్బలం  – యశో ధైర్యం – నిర్భయత్వం  – అరోగతా

అజాడ్యం వాక్పటుత్వం చ  – హనూమత్ స్మరణాత్ భవేత్


ఆంజనేయ మతిపాట లాలనం-కాంచనాద్రి కమనీయ విగ్రహం

పారిజాత తరుమూల వాసినం-భావయామి పవమాన నందనమ్


మనోజవం మారుత తుల్య వేగం–జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం

వాతాత్మజం వానరయూధ ముఖ్యం – శ్రీరామదూతం శిరసా నమామి!!


ఆంజనేయం మహావీరం – బ్రహ్మవిష్ణు శివాత్మహం !

తరుణార్కం ప్రభం శాంతం – రామదూతం నమా మ్యహమ్ !!


హనుమా నంజనాసూనో ! వాయుపుత్ర! మహాబల!

అకస్మా దాగతోత్పాతం– నాశ యాశు నమో స్తుతే !!


ఆసాధ్యో సాధక స్వామిన్ -అసాధ్యమ్ తవకిన్ వధ 

రామదూత కృపా సింథో  - మత్‌కార్యమ్ సాధయ ప్రభో"


అంజనా నందనం వీరం, జానకీ శొకనాశనం  |

కపీశ మక్ష హంతారం, వందే లంకాభయంకరం


*"జయమంత్రము"*

ఓం జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!

దాసోహం కౌసలేంద్రస్య రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!

నరావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశః !!

అర్ధయిత్వాం పురీం లంకాం మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థ్యో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం !!

ఓం శ్రీ రామాయ నమ:!!


విష్ణుమూర్తి శ్లోకాలు

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ 


మత్య కూర్మ వరాహ నారసింహ  వామనా

యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ జనార్థన ||


ఉగ్రం వీరం మహావిష్ణుం

జ్వలంతం సర్వతోముఖం

నృసింహం భీషణం భద్రం

మృత్యుమృత్యుం నమామ్యహం


శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే ।

సహస్రనామం తత్ తుల్యం రామనామం వరాననే ॥


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥


ఒమ్ నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే.. 

ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః..


మా రమణo ఉమారమణం

ఫణధర తల్పం ఫణాదార కల్పం

ముర మథనం పుర మథనం

వందే భాణారి మసుమ భాణారిం 


శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః

సమస్త కళ్యాణ గుణాభిరామః !

సీతాముఖాంభోరుహాచంచరీకో

నిరంతరం మంగళమాతనోతు !!


శ్రీ రాఘవం దశరథాత్మజం అప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం

ఆజానుబాహుo అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి


ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిందం 

మన్దస్మితం మధురభాషి విశాలఫాలమ్ 

కర్ణావలమ్బిచలకుండలశోభిగన్డం 

కర్ణాoతదీర్ఘ నయనం నయనాభి రామమ్ 


హైమోత్ర పుండ్ర మజహన్ కుటంసు నాశం | 

మందస్మితం మకర కుండల చారుగందం చారుగండం ||

బింబాదరం బహుళ దీర్ఘ  కృపా కటాక్షం | 

శ్రీ వేంకటేశ ముఖమాత్మని సన్నిదాతం ||  


క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం

మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః ।

శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః

ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః ॥ 1 ॥


భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే

కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః ।

అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగిగంధర్వదైత్యైః

చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి ॥ 2 ॥


ఓం నమో భగవతే వాసుదేవాయ !

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥ 3 ॥


మేఘశ్యామం పీతకౌశేయవాసం

శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగమ్ ।

పుణ్యోపేతం పుండరీకాయతాక్షం

విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ ॥ 


నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే ।

అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే ॥


సశంఖచక్రం సకిరీటకుండలం

సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ ।

సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం

నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ ॥


ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి

ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ ॥ 

చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం

రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే ॥ 


విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం 

హరిం నరహరిం రామం గోవిందం దధివామానం 


కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం 

నాసాగ్రే నవమౌక్తికం కరతలేవేణుం కరేకంకణం 

సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠీచ ముక్తావళిం 

గోపస్త్రీ పరివేష్టితో విజయతే గొపాలచూడామణి: 


నందీశ్వరుడు శ్లోకాలు

నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక

మహాదేవస్య సేవాార్థం అనుజ్ఞాం దేహిమేప్రభో 


శివలింగ దర్శనాంతర్గత నందీశ్వర శ్లోకం

వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయమ్ |

దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివ సన్నిధమ్ ||


శివుని ప్రార్థన శ్లోకాలు

వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,

వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.


ధవళ వపుషౌ మిందోర్మండలే సన్నివిష్టం 

భుజగా వలయ హరమ్ భస్మ దిగ్దాంగా మీసం 

మృగయ పరసా పాణిం చారు చంద్రమౌళిమ్ 

హృదయ కమల మధ్యే చిన్తయామి


సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం

సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్ I

భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం

సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ 


కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్ర హారం |

సదా రమంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ||


కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం |

కర్పూర స్ఫటికేందు సుందర తనుం కాత్యాయనీ సేవితం |

గంగోత్తుంగ తరంగ రంజిత జటా భారం కృపాసాగరం |

కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే |


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే  |

జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ ||


నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం

పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ I

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం

నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ 


నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ I

విభూతి పాటీరవిలేపనాభ్యాం

నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ 


అమ్మవారి శ్లోకాలు

సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య 

మౌళిస్ఫుర-త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |

పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్||


విమలపటి కమలకుటి పుస్తక-రుద్రాక్ష-శస్త-హస్త-పుటీ|

కామాక్షి పక్షమలాక్షీం కలిటవిపంచీ త్వమేవ వైరించీ||  


హే  గౌరీ  శంకరార్ధాంగి  యధాత్వం  శంకర ప్రియే !

తధా మాంకురు   కళ్యాణి  కాంత  కాంతాం   సుదుర్లభాం !! 


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ

విద్యారంభం కరిష్యమి సిద్దిర్భవతు మే సదా ||


నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే 

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే 


సిద్ధి బుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని 

మంత్రమూర్తి సదా దేవీ కనక మహాలక్ష్మీ నమోస్తుతే


పద్మప్రియే పద్మిని పద్మహాస్తే !

పద్మాలయే పద్మదలాయతాక్షి !

విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే !

త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ


కుందెందు దవళాకారం పూర్ణచంద్ర నిభానానము

స్వర్గపా వర్గదో పలప్రధాం వందే మహేశ్వరిo సదా

గౌరిం సువర్ణ వర్ణభాం స్వర్ణ పుష్ప నివాసినం

పాశాoకుశ దరామ్ భుతి దరాంచ శివవల్లాభం

సర్వా దేవాది దేవోభ్యో అవిర్భుతామితప్రభా

త్రిగుణాత్మికా మహాదేవి భుక్తిముక్తి ప్రదాయిని

కామేశ్వరి మహాదేవి పుత్రపౌత్రా ప్రవర్ధని

సౌభాగ్యం సతతిం విద్యాం దేహిమే జగదీశ్వరిం 


లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం  శ్రీరంగ ధామేశ్వరీం

దాసీభూత సమస్త దేవ వనితాం  లోకైక దీపాంకురామ్

శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవత్‌  బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

సిద్ద లక్ష్మీ మోక్ష లక్ష్మీ  జయ లక్ష్మీ సరస్వతీ

శ్రీ లక్ష్మీ వరలక్ష్మీచ  ప్రసన్న మమ సర్వదా


ముక్తావిద్రుమ హేమనీలధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణౖ

ర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్‌ |

గాయత్రీం వరదాభయాం కుశకశాః శుభ్రం కపాలంగదాం

శంఖం చక్ర మధారవింయుగళం హసైర్వహన్తీం భజే


సూక్తిం సమగ్రేతు నః స్వయమేవ లక్ష్మీ: | 

శ్రీరంగరాజమహిషీ మధురైహి కటాక్షై:||

వైధగ్ధ్యవర్ణ గుణ గుంభన గౌరవార్యా | 

ఖoడోల కర్ణ కుహరాహ కవాయో దయంతి || 


మే॒ధాం మ॒ ఇంద్రో॑ దదాతు మే॒ధాం దే॒వీ సర॑స్వతీ । 

మే॒ధాం మే॑ అ॒శ్వినా॑వు॒భా-వాధ॑త్తాం॒ పుష్క॑రస్రజా


నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 


సర్వ మంగళ మాంగల్యే  శివే సర్వార్థ సాదకే

సరణ్యే త్రయంబకే దేవి  నారాయణి నమోస్తుతే


నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే 

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||


ప్రధామా శైలాపుత్రీచ  ద్వితీయ బ్రహ్మచారిణి

తృతీయా చంద్ర ఘంటేతి  కుష్మాండేతి చతుర్థికీ

పంచమా స్కంద మాతేతి షష్టా కాత్యాయనేతిచ

సప్తమా కాళరాత్రీచ  అష్టమాచాతి భైరవీ

నవమా సర్వాసిద్ధిశ్చాత్  నవదుర్గా ప్రకీర్తితా


యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః

యదాగ్రే సర్వవేదాశ్చ  తులసి త్వాం నమామ్యహం


అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ

జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।

దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ

నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి


శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।

అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి

ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి


శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం

వరత్రాసత్రాణస్ఫటికఘటికాపుస్తకకరామ్ ।

సకృన్న త్వా నత్వా కథమివ సతాం సంన్నిదధతే

మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః భణితయః ॥ వర్ ఫణితయః


కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం

పిబేయం విద్యార్థీ తవ చరణనిర్ణేజనజలమ్ ।

ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా

కదా ధత్తే వాణీముఖకమలతాంబూలరసతామ్


ధునోతు ధ్వాంతం నస్తులితదలితేందీవరవనం

ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే ।

యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో

వసంత్యస్మిన్ మన్యే వలమథనవాటీవిటపినామ్


రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్-

నివృత్తైశ్చండాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః ।

విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలా

విలీయంతే మాతస్తవ వదనతాంబూలకబలాః


శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా

మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ ।

యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ

యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచిః


ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః

వసంతః సామంతో మలయమరుదాయోధనరథః ।

తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం

అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ॥


క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా

పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా ।

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః

పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥


సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే

మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే ।

శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం

భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ॥


జపోజల్పశ్శిల్పం సకలమపి  ముద్రా విరచనా*

*గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతివిధిః l*

*ప్రణామః సంవేశ స్సుఖ మఖిలమాత్మార్పణ దృశా*

*సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్


ప్రాతః స్మరామి లలితావదనారవిందం

బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ ।

ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ 


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ (మాతా.. అన్నపూర్ణేశ్వరీ)


ఉభౌ దర్వీకుంభౌ మణికనకసంభావితగుణౌ

దధానా పాణిభ్యామమృతరసమృష్టాన్నకలితౌ I

కలాడ్యా కళ్యాణీ కలితసదనా శ్రీగిరిశిర

స్యసౌ భ్రామర్యంభా రచయతు మదిష్టార్థవిభవమ్ II


అన్నపూర్ణే సదాపూర్ణే  శంకర ప్రాణవల్లభే 

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహి చ పార్వతి

మాతా చ పార్వతీ  దేవి పితా దేవో మహేశ్వరః 

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ 


గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి

శాకంభరీతి శశిశేఖర వల్లభేతి

సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై

తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః


సరసిజనయనే సరోజ హస్తే

ధవళతరాంశుక గంధమాల్యశోభే

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

 

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం

ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష

లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

 

కమలే కమలాక్ష వల్లబే త్వం

కరుణాపూర తరంగితై రపాంగైః

అవలోకయ మా మకించనానాం

ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః


అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, 

సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన 

వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మాయమ్మ,

కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్


యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |

యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 


మంగళము 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః !

గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా స్సుఖినో భవంతు !!

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ! దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః

ఓం సర్వేత్ర సుఖినస్సంతు సర్వేసంతు నిరామయాః 

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దు:ఖ మాప్నుయాత్ 


శ్రేయోస్తు వాంచితమనొరథ సిద్ధిరస్తు కల్యాణమస్తు ధన ధాన్య సమృధిరస్తు

విద్యా వివేక నియోచన్నిస్తు పురాణాగోష్ట్యాం శ్రీ శ్రీనివాసా దయాయి యువయోస్తు నిత్యం

శతమానం భవతి శతాయు పురుషా అయుషేవింద్రియ ప్రతిదిష్ట్యతి


సర్వేజనా సుజనోభవంతు!! సర్వ సుజనేభవా సుఖినోభవంతు

స్సమస్తా లోకా  స్సుఖినో భవంతు !!లోకా స్సమస్తా స్సుఖినో భవంతు !!

సమస్తాలోక సన్మంగళాని భవంతు


సర్వేజనాస్సుఖినోభవంతు లోకాస్సమస్తా స్సుఖినోభవంతు

ఓం శాంతి శ్శాంతి శ్శాంతి: 


No comments: