Wednesday, May 29, 2024

🌹🙏అష్టదిగ్భంధన మంత్రం :-🙏🌹

 

🌹🙏అష్టదిగ్భంధన మంత్రం :-🙏🌹
ధ్యానం :-
మణిమాణ్యిక సంభూషితా వరసతిం మాధుర్య వాగ్భూషితం, శశిసూర్యానలకోటి కోటిసద్రుశీం సర్వాంతరాంత స్థితం. మహదస్త్రాది మన్త్ర శస్త్రసహితం బ్రహ్మస్త్రధారిణం సమస్త షతృనాశనం ప్రతిహతం పరదేవ బ్రహ్మంభజే .
మూల మంత్రం ;- ఓం అమృతే అమృతేశాని అమృతోద్భవే అమృతేశ్వరి అమృతవర్షం కురు కురు అమృతవర్షిణి అమృతం కురు కురు స్వాహా.
అష్టదిగ్బంధన స్తోత్రం :-
పూర్వాగ్నేయ యమాశ్చ నైఋతి| పశ్చిమవాయువ్యోత్తర ఈశాన్య మున్ | సర్వద్వార అధవూర్థ్వ విశ్వదిశలన్ తద్ ద్వారాగణ దైరాగణ దైత్యులన్ సర్వాయుధ పరయంత్ర పరమంత్ర విధులన్ మంత్రాదిశక్త్యా యాత్మలన్ | గర్వాపంబణజేసి బంధనకు రోమాంపాహి బ్రహ్మంభజే |
ఓం పరబ్రహ్మయ విద్మహే |
ఓం బ్రహ్మదేవాయ ధీమహీ|
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్|
ఓం పరో రజసి సావదోం||
ఓం ఓం ఓం బ్రహ్మణే సర్వవిద్యానాం బ్రాహ్మణః సర్వభూతానాం బ్రహ్మదిపతిః బ్రహ్మణోధి పతిహే బ్రహ్మ బ్రహ్మణోహం అస్తు పరబ్రహ్మణోహం. ఓం నమో భగవతే పరబ్రహ్మయ ఓం ఓం యం రం లం వం శం షం సం హం ఓం ఓం సం సం అం ఆం ఆనందామృత సర్వదిశ మండరోంతరనివాస అష్టదిక్పాలక స్వరూపానంతామృత నిర్గుణ నిర్గుణ పరబ్రహ్మయ, ఓం అనంతామృత దివ్యశంఖ చక్రగదాఖడ్గ అనంతాయుధ మహదాస్త్ర శస్త్ర హస్తాయ , ఓం అనంత సాధ్య సాధక అష్టదిక్పాలక స్వరూపామృతాత్మక శ్రీవిశ్వతోముఖ అనంతామృత నిర్గుణ పరబ్రహ్మయ ఓం అనంతామృత్యు మృత్యుపాశఖండనాయ , ఓం అనంతశతృగణ సంహరణాయ , ఓం అనంతకులుషభేదనాయ, ఓం అనంతశరణాగత రక్షణాయ, ఓం అనంత భక్త జనపోషకాయ, ఓం అనంత కరుణాకటాక్ష వీక్షణాద్యంత మోక్షస్వరూపాయ, ఓం అనంతామృతపరమపద నివాసనిర్గుణ పరబ్రహ్మయ, మమ నివాసస్థానేషు పూర్వాగ్నేయ దక్షిణ నైఋతి పశ్చిమ వాయువ్యోత్తర , ఈశాన్య, అధపూర్థ్వ, విశ్వదాంతర, సర్వదిశ దాసకోనామ, రాక్షస తస్య , అష్టాదశకోటి, భూత, భేతాళ, ప్రేత, బ్రహ్మరాక్షస యక్ష, యమదూత , శాకినీ, ఢాకినీ, తస్కర జ్వరాద్యుపద్రవాన్ ఘూర్నయ ఘూర్నయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల పరరాజ, చోరసింహ, వ్యాఘ్ర, భల్లూక, వరాహ, మార్జల, వానర, సర్వవిష, సర్ప, వృశ్చిక మండూక, మూషికాగ్ని, సర్వదుష్టాది పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాది మహశక్తి , పురుష గణాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ మనోవాక్కాయ సర్వాంగం భూర్భువస్సువరోమితి దిగ్భంధఃయ దిగ్భంధయ సర్వతో మాం రక్ష రక్ష ఓం అనంతామృత నిర్గుణ పరబ్రహ్మయ, మమ నివాసస్థాన శరీరాంతర బాహ్యమే స్థిత సర్వక్షుద్రోప ద్రవాన్ ఛింది ఛింది ఖేం ఖేం ఖేం ఘేం ఘేం హుం హుం హుం ఫట్ స్వాహా ||
ఇంట్లో ముందు పూజ గదిలో ఈ ధ్యాన శ్లోకం తో నమస్కారం చేసుకుని, తర్వాత సాంబ్రాణి తీసుకుని ఈ మంత్రం చదువుతూ సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు తెల్ల అవాలి తో ఇంట్లో ప్రతి మూల ధూపం వేయాలి, అన్ని గధుల్లో వేయాలి బాత్రూం లోకి తీసుకుని వెళ్లకుండా బయట నుండే ధూపం వేయాలి ఇంటి గుమ్మం నుండి మొదలు పెట్టి ఇల్లంతా ఈ మంత్రం చదువుతూ ధూపం వేసి చివరికి ఇంటి మధ్యలో పెట్టాలి ఇంటికి మంత్రం పూర్వకం గా చేసే దిక్బంధన రక్షణ, దిష్టి పోతుంది ఏదైనా చెడు ప్రయోగాలు ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది.. ఇలా ధూపం వేయడం తో పాటు
ఈ అష్టగ్భందన దేవత ధ్యానం ముందు చేసి ఆ తర్వాత పై స్త్రోత్రం పఠించి ఆ తర్వాత మూల మంత్రాన్ని 1008 సార్లు జపం చేయాలి. ఈ విధంగా ప్రతీ రోజూ ఒక 41 చేయడం ఒక పద్దతి
ఈ సాధన వలన సర్వ భూత బాధలు, సర్వారిష్ట ములు, అష్టకష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యనాశనం, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹