Thursday, December 22, 2022

వినాయకుని శ్లోకాలు

 ఓం గణానాం” త్వా గణప’తిగ్‍మ్ హవామహే కవిం క’వీనాము’పమశ్ర’వస్తమమ్ |  జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పత ఆ  నః’ శృణ్వన్నూతిభి’స్సీద సాద’నమ్ || మహాగణపతయే నమః 


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |

అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ 

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ..


శ్రీకాంతో మాతులో  యస్య, 

జననీ సర్వ మంగళా 

జనకా శంకరో దేవాః, 

తామ్ వందే కుంజరాననం


సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ

మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా।

విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే

విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తి:


ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం

సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I

ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ

మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ 


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. 

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 

యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.


తలచెదనే గణనాథుని 

తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా 

దలచెదనే హేరంబుని 

దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ 


అటుకులు కొబ్బరి పలుకులు 

చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ 

నిటలాక్షు నగ్రసుతునకు 

బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.  


సుబ్రహ్మణ్యుని శ్లోకాలు

తమ్ కుమారం తతోజాతం సేండ్రాః సహమరుద్గణై:

క్షీర సంభవనార్థాయ కృత్తికా: సమయోజయస్ !!


మయూరాధిరూఢం మహావాక్యగూఢం

మనోహారిదేహం మహచ్చిత్తగేహం

మహీ దేవదేవం మహావేదభావం

మహాదేవబాలం భజే లోకపాలం


(పదహారు సుబ్రహ్మణ్య నామములు చాలా మహిమాన్వితమైనవి.  ఈ పదహారు నామాలు మహా మంత్రం. ఈ 16మంత్రములను ఇచ్చిన వాడు అగస్త్యుడు. ఇవి నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు.)

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవచ!

అగ్నిగర్భః తృతీయస్తు బాహులేయః చతుర్థకః!!

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః!

సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తదా!!

నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారి స్మృతో దశః!

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవచ!!

 త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః!

క్రౌంచధారీ పంచదశః షోడశః శిఖివాహనః!!


అయ్యప్ప

లోకవీరం మహాపూజ్యం

సర్వరక్షాకరం విభుమ్ |

పార్వతీ హృదయానందం

శాస్తారం ప్రణమామ్యహమ్

No comments: