Friday, June 19, 2015

Good/Important Messages

1. నీకు ప్రాధాన్యత ఈయని వారికి నీవు ప్రాధాన్యత ఇవ్వకు
.
2. నీవు ఎవరికీ సంజాయషీ ఇవ్వకు . నిన్ను నమ్మే వాడికి నీ సంజాయషీ అక్కరలేదు . నిన్ను నమ్మని వాడికి నీ సంజాయషీ లెక్కలేదు
.
3. నేను బిజీ గా ఉన్నాను అనుకుంటే నువ్వు ఎప్పుడూ బిజీయే . నాకు టైం లేదు అనుకుంటే ఎప్పుడూ ఉండదు . రేపు చేస్తాను అనుకుంటే ఆ రేపు ఎప్పటికీ రాదు .
.
4. అలారం కొట్టగానే నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి . నిద్ర లేచి కలలు సాకారం చేసుకో . అలారం కట్టేసి కలలు కను .
.
5. మనలను ప్రేమించేవారిని బాధపెడతాం . మనలను పట్టించుకోనివారిని గురించి బాధ పడతాం . మన గురించి బాధపడని వారిని పట్టించుకుంటాం . నమ్మం . కానీ ఇది నిజం . ఒక్కసారి ఆలోచిస్తే మారగలం .
.
6. సంతోష లో వాగ్దానం చెయ్యకు. . విషాదం లో ఎదురు చెప్పకు . కోపం లో నిర్ణయం తీసుకోకు . ఆలోచించడానికి సమయం తీసుకో . అమలు చెయ్యడానికి లేటు చెయ్యకు
.
7. కాలం ప్రవహించే నీరు . పోయిన నీరు మళ్ళీ రాదు.
.
ఒక సారి వివేకానదుల వారిని అడిగారు
.
' విషం అంటే ఏమిటి ?"
.
" ఎక్కువ అయిన ప్రతీదీ విషమే "

7 tips for leading good life