Friday, July 21, 2023

🌷🙏"వివాహం కోసం, వివాహం అయిన వారు అన్యోన్యంగా ఉండటం కోసం "🙏🌷

🙏మంత్రం :-

"కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ విహారాయ కామరూపధరాయ చ"


ఈశ్లోకాన్ని రోజుకు 108 సార్లు పరిస్థితి అనుకూలించే వరకు రోజూ జపించాలి. అలా చదివితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి, వివాహంకాని అమ్మాయిలు అబ్బాయిలకి మంచి సంబంధాలు కుదురుతుంది.. 


జపం చేసే సమయంలో ఈ ముద్ర ధరించి చేస్తే ఫలితం శీఘ్రoగా ఉంటుంది.. ఈ ముద్ర వల్ల ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది.. ఇది ఎవరి కోసం వారే చేయాలి.. తల్లిదండ్రులు పిల్లలు కోసం చేయాలి అనుకుంటే లలితా సహస్రనామ పారాయణ అనులోమ విలోమ పద్దతిలో చేస్తే పిల్లలు కి ఫలితం దక్కుతుంది




శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోకం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేనిశం

దనాభివృది

No comments: