🌹ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు 🌹
"తెల్ల ఆవాలు" కొన్ని తమపై నుండి తిప్పి, భయట వేసి కార్యం పై వెళ్ళడం వల్ల పనులలో ఆటంకం తొలగి పోతుంది. అలాగే సర్వ సిద్ది కొరకు
🌹మంత్రం:-🌹
"ఓం నమో మహా శాభరీ శక్తి, మమ అరిష్ట నివారయ నివారయ, మమ కార్య సిద్దిం కురు కురు స్వాహాః"
అన్న శాభరీ మంత్రాన్ని జపిస్తూ పనీ మీద వెళ్ళడం వలన, పనులలో విజయం లబిస్తుంది. .
🌹శ్రీ మాత్రే నమః🌹
No comments:
Post a Comment