పవిత్రము
అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం | సభాహ్యా అభ్యంతర శుచిః ||
పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః ||
ఓం విఘ్నేశ్వరాయ నమః
శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానామేకదంత ముపాస్మహే
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
ఓం ప్రణోదేవీ సరస్వతి వాజెభివాజినివృతి దీనాం+అవ్రిత్యవతు
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్
ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ |
విద్యబలం దైవబలం తదేవ లక్ష్మి పతే తేంఘ్రియుగం స్మరామి ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీనరశ్యామో హృదయస్థో జనార్థనః ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం .
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
దిగంబరా! దిగంబరా! శ్రీ పాదవల్లభ దిగంబరా!
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం
సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహంభజే
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ
భజతం కల్పవృక్షాయ మమతాం కామదేనవే నమః
గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణా మూర్తయే నమహా
శృతి శ్మ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం |
నమామి భాగవతపదం లోకశంకరం ||
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా ।
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ॥
అపార కరుణాసింధుం జ్ఞాణదం శాంతరూపిణమ్
శ్రీచంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహమ్.
ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
{ చెయ్యి కడుగుకోవాలి}
దీపారాధనం కుర్యాత్
శ్లో|| దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే ||
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
శుభం కరోతి కళ్యాణం సుఖ సంపదం ఆనందం ఆరోగ్యం
శత్రు బుద్ధి వినాశనం దైవ దీప నమోస్తుతే
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే
{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః
ఓం శచీపురందరాభ్యాం నమః
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ సితారామాభ్యాం నమః
ఘంటారావం
ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం !
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనం !!
ఓం కేశవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం నారాయనాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
ఓం మాధవాయస్వాహా --- {అని తీర్ధం తీసుకోవాలి}
{ చెయ్యి కడుగుకోవాలి}
భూశుద్ధి
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
ప్రాణాయామం
శ్లో|| ఓం భూ: | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ||
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3సార్లు ప్రాణాయామము చేయవలెను }
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం (కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా)
శుభే శోభనే ముహూర్తే ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు)
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే - కలియుగే ప్రథమపాదే - జంబూద్వీపే భరతవర్షే - భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య____ (ఈశాన్య/వాయువ్య/... ) ప్రదేశే (కృష్ణా / గంగా / గోదావర్యోః) మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి)
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) ____నదీసమీపే నివాసిత గృహే (సొంత ఇల్లు అయితే "సొంత గృహే"అని చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ____నామ సంవత్సరే
ఉత్తరాయనే / దక్షిణాయనే
______ఋతవే ( 'గ్రీష్మ' - ఎండాకాలం / 'వర్ష' - వర్షాకాలం / 'వసంత' - చలికాలం)
______మాసే (తెలుగు నెలలు చైత్రం, వైశాఖం...)
______పక్షే (శుక్ల పక్షం -- చంద్రుడు పెరుగుతుంటే / కృష్ణ పక్షం -- చంద్రుడు తరుగుతుంటే)
______ తిధౌ (ఉదయం ఏ తిథి ప్రారంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి, విదియ... )
______ వాసరే (ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి. ఆది, సోమ...)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే, ఏవం గుణవిశేషణ విశిష్టాయాం
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రః (గోత్రం) అహం __________ నామ ధేయస్య (పేరు) ధర్మ పత్ని ______________ నామ ధేవతి (పేరు)
సఃకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం,
అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}
నిర్విఘ్నేన పూజా పరిసమాప్త్యర్ధం మహా గణాధి పతయే నమః
శ్రీ గురుభ్యో నమః
కలశారాధన
తదంగ కలశారాధనం కరిష్యే
శ్లో|| కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ||
గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ||
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి)
ఆత్మానాం సంప్రోక్ష్య (మన పైన)
పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యాల పైన చల్లాలి)
పసుపు గణపతి పూజ
ఓం గణానాం” త్వా గణప’తిగ్‍మ్ హవామహే కవిం క’వీనాము’పమశ్ర’వస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పత ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీద సాద’నమ్ || మహాగణపతయే నమః
శ్రీకాంతో మాతులో యస్య, జననీ సర్వ మంగళా
జనకా శంకరో దేవాః, తామ్ వందే కుంజరాననం
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి ! ధ్యానం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ఆవాహయామి ! ఆవాహనం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! పాదయో పాద్యం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! హస్తయో ఆర్గ్యం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! ముఖే ఆచమనీయం సమర్పయామి
ఓం ఆపో॒హిష్ఠా మ॑యో॒భువః॑ । తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన । మ॒హేరణా॑య॒ చక్ష॑సే । యో వః॑ శి॒వత॑మో॒ రసః॑ । తస్య॑ భాజయతే॒ హ నః॒ । ఉ॒శ॒తీరి॑వ మా॒తరః॑ । తస్మా॒ అరం॑గ మామ వః । యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ । ఆపో॑ జ॒నయ॑థా చ నః ।
శ్రీ మహా గణాధిపతయే నమః ! శుద్దోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! వస్త్రం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! యజ్ఞోపవీతం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! ఆభరణాము సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! దివ్యశ్రీ గంధం సమర్పయామి
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
శ్రీ మహా గణాధిపతయే నమః ! నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! ధూపం ఆఘ్రాపయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! డీపం దర్శయామీ
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! నైవైద్యము సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! తాబూలం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! నీరాజనము సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
శ్రీ మహా గణాధిపతయే నమః ! ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
క్షమా ప్రార్థన
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర!
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అపరాధ సహస్రాణి క్రియoతే అహర్నిశం మయా
దాసోయo ఇతి మాం మత్వాక్షమస్వ పురుషోత్తమ!!”
తీర్థం
అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప
క్షయ కరo శ్రీ భగవత్ పాదోదకం పావనం శుభమ్
శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృహ్ణమీ
ఉద్వాసనము
య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజంత దే॒వాః । తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్న్ ।
తే హ॒ నాకం॑ మహి॒మానః॑ సచంతే । యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాస్సంతి॑ దే॒వాః ॥
శ్రీ మహా గణపతి నమః యధాస్థానం ఉద్వాసయామి
మహ సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం (కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా)
శుభే శోభనే ముహూర్తే ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు)
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే - కలియుగే ప్రథమపాదే - జంబూద్వీపే భరతవర్షే - భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య____ (ఈశాన్య/వాయువ్య/... ) ప్రదేశే (కృష్ణా / గంగా / గోదావర్యోః) మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి)
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) ____నదీసమీపే నివాసిత గృహే (సొంత ఇల్లు అయితే "సొంత గృహే"అని చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ____నామ సంవత్సరే
ఉత్తరాయనే / దక్షిణాయనే
______ఋతవే ( 'గ్రీష్మ' - ఎండాకాలం / 'వర్ష' - వర్షాకాలం / 'వసంత' - చలికాలం)
______మాసే (తెలుగు నెలలు చైత్రం, వైశాఖం...)
______పక్షే (శుక్ల పక్షం -- చంద్రుడు పెరుగుతుంటే / కృష్ణ పక్షం -- చంద్రుడు తరుగుతుంటే)
______ తిధౌ (ఉదయం ఏ తిథి ప్రారంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి, విదియ... )
______ వాసరే (ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి. ఆది, సోమ...)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే, ఏవం గుణవిశేషణ విశిష్టాయాం
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రః (గోత్రం) అహం __________ నామ ధేయస్య (పేరు) ధర్మ పత్ని ______________ నామ ధేవతి (పేరు)
సఃకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం,
అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి ఎక/ఎకాదశ వార అభిశెకమ్/ షోడశోపచార పూజాం కరిష్యే
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}
గణపతి శ్లొకాలు
సూర్య శ్లొకాలు
విషుణూ ముర్తి
ఆమ్బ శ్లొకాలు
నన్దిశ్వర శ్లొకాలు
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.
ధవళ వపుషౌ మిందోర్మండలే సన్నివిష్టం
భుజగా వలయ హరమ్ భస్మ దిగ్దాంగా మీసం
మృగయ పరసా పాణిం చారు చంద్రమౌళిమ్
హృదయ కమల మధ్యే చిన్తయామి
సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్ I
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితమ్
కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్ర హారం |
సదా రమంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ||
కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం |
కర్పూర స్ఫటికేందు సుందర తనుం కాత్యాయనీ సేవితం |
గంగోత్తుంగ తరంగ రంజిత జటా భారం కృపాసాగరం |
కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే |
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే |
జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ ||
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ I
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమశ్శంకరపార్వతీభ్యామ్
నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ I
విభూతి పాటీరవిలేపనాభ్యాం
నమో నమశ్శంకరపార్వతీభ్యామ్
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి
శ్రీశైల శృంగే విభుదాతి సంగే
తులాద్రి తుంగేపి ముడావసంతం
తమర్జునం మల్లిక పూర్వమేకం
నమామి సముద్ర సంసార సేతుం
No comments:
Post a Comment