Friday, January 19, 2024

దక్షిణామూర్తి ఉపాసన క్రమం.!!



అందరికీ ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన వెలకట్టలేని మహిమాన్విత దక్షిణామూర్తి స్వామి వారి మంత్రోపాసన..

మామూలుగా ప్రతీరోజు ఒక మాల జపం చేస్తే స్వామివారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి.

*ఓం శ్రీగురు దక్షిణామూర్తయే నమః*

మంత్రసాధన వలన లెక్కలేనన్ని శుభాలు కలుగుతాయి, వేదవిద్య,మంత్రవిద్య,లక్ష్మీ కటాక్షం, మొదలైన సర్వాభీష్టములను కలిగిస్తుంది..

మంత్రం..
ఓం నమో భగవత్ దక్షిణామూర్తయే మమ మహ్యం మేధాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రసీద స్వాహా

పూజా విధానంలో పఠించవచ్చును.
కాల పరిమితి లేదు..
ప్రతీరోజు పఠించడం ఉత్తమమం.
సకల శుభాలు సిద్ధిస్తాయి.ముఖ్యంగా పిల్లలతో పఠింపజేస్తే చక్కని విద్య అబ్బుతుంది..

No comments: